మిరప కల్లానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామంలో పోనుగంటి పురుషోత్తం అనే రైతు మిరపకల్లానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు…
70 క్వింటాల మిర్చి కల్లాoలో …20 క్వింటాల మిర్చి దగ్ధం కావడంతో బోరున విలపిస్తున్న రైతు కుటుంబం…


