సమంత రెండో పెళ్లి ఫిక్స్
క్లారిటీ గా చెప్పేసింది

దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ అవన్నీ నిజమే అనేలా తాజాగా సమంత ఒక పోస్ట్ పెట్టింది . ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్ సెలెబ్రేషన్స్ క్లో భాగంగా రాజ్ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. అవికాస్త వైరల్ గా మారాయి. రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ . ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ‘శుభం’ సినిమా ప్రమోషన్ టైమ్ లో సమంతను ఈ ప్రశ్న అడగాలని చాలామంది ఎదురుచూశారు. కానీ ఆమె వ్యక్తిగత ప్రశ్నలు వద్దంటూ కండిషన్ పెట్టి మరీ ఇంటర్వూస్ ఇచ్చింది . వాళ్లు నేరుగా చెప్పట్లేదు కానీ సందేశం ఏంటనేది తెలిసిపోతూనే ఉంటుంది. సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ కూడా అలాంటిదే. ఇప్పటికే నాగచైతన్య అన్నే మర్చిపోయి మరో పెళ్లి చేసుకున్నాడు. సమంత కూడా ఇప్పుడిప్పుడే రాజ్ ను బయటి ప్రపంచానికి పరిచయం చేస్తూ తమ రిలేషన్ షిప్ గురించి హింట్ ఇస్తుంది




