మహిళలకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు!

మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు పరుగులు పెడుతున్న బంగారం ధరలు తాజాగా దిగి వచ్చాయి. జనవరి 29వ తేదీన తులం బంగారంపై ఎంత తగ్గింది? వెండి ధర ఎంత దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధరల్లో స్వల్పంగా పతనం కనిపిస్తోంది. తాజాగా జనవరి 29న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,090 ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.81,920 వద్ద నమోదైంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.8,070 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.75,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.81,920 ఉంది.
ఇక వెండి ధర విషయానికొస్తే స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.96,400 వద్ద ఉంది.



