BJP ముఖ్య నాయకుల సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల విజయం అనంతరం.. తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు వివిధ కమిటీలతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ తివారీ గారు.


