ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా..జోరు పెంచుతున్న యంగ్ హీరోస్!

ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్లో ఈ జోరు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. టాప్ స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ మల్టీస్టారర్లు ప్లాన్ చేస్తుంటే… కుర్ర హీరోలు కూడా ఇదే జానర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రీజినల్ రేంజ్లో ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్లను లైన్లో పెడుతున్నారు.
సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఒకే సినిమాలో నటిస్తున్నారు. భైరవం పేరుతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్‌తో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది మూవీ టీమ్.