సత్యమేవ జయతే

స్వాగతం – గుడ్‌న్యూస్ ఇండియా
ఈ రోజు మా GOODNEWS INDIA న్యూస్ Mobile App ను ప్రారంభించడం ద్వారా, ఒక కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది. ప్రజలతో న్యూస్‌ను పంచుకోవడం మాత్రమే కాకుండా, సత్యాన్ని, నిస్వార్థ సేవను, నైతిక విలువలను, సమాజంలో న్యాయాన్ని ప్రసారం చేయడం కూడా మా లక్ష్యం. మీ ఆశీస్సులతో, ఈ GOODNEWS INDIA మరింత శక్తి మరియు స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆశిస్తున్నాము.
ధన్యవాదాలు, GOODNEWS INDIA టీమ్

